నారాయణను కలిసిన టీ జేఏసీ నేతలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను తెలంగాణ జేఏసీ నేతలు కలిశారు. ఎల్లుండి జరిగే జేఏసీ సభకు నారాయణ మద్దతు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు చేస్తుంటే రాష్ట్రపతి పాలన ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.