ప్రధానితో భేటీ కానున్న సీఎం, బొత్స
న్యూఢిల్లీ,(జనంసాక్షి): హస్తినలో తెలంగాణ అంశంపై రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. యూపీఏ సమన్వయ భేటీ కన్నా ముందు ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశం కానున్నారు.