కాసేపట్లో కేసీఆర్‌తో మీడియా సమావేశం

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖరరావు మరికొద్ది సేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అసెంబ్లీ సమీపంలోని గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు.