తెలంగాణకు ముస్ల్లింలు వ్యతిరేకం కాదు

ఆదిలాబాద్‌: తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతికమని వస్తున్న వార్తలు నిజం కాదని ఆల్‌ మైనారిటీస్‌ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మహ్మద్‌ అయాజ్‌ పేర్కోన్నారు. ఈ రోజు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లడుతూ తెలంగాణ కు తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఆయన కేవలం ఒక ఎంఐఎంకు మాత్రమే అధినేత, తెలంగాణ ప్రాంత ముస్లీంలకు కాదనా హితవు పలికారు. సమైక్య రాష్ట్రంలో ఒక్కసారైనా అసెంబ్లీలో ముస్లిం సమస్యలు మాట్లడలేదని. అలాంటిది ముస్లింలు తెలంగాణకు వ్యతిరేకమపి ఎలా లేఖ రాస్తారని ఆయన ప్రశ్నించారు.