కేజీ బంగారం స్వాధీనం చేకున్న కస్టమ్స్ అధికారులు
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయి నుంచి వస్తున్న కేరళవాసి సిరాజ్ నుంచి కస్టమ్స్ అధికారులు కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సిరాజ్‌షూ సాక్స్‌లో పెట్టుకున్న బంగారాన్ని అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 27లక్షలు ఉంటుందని తెలిపారు.