చంద్రబాబుతో ఎపీఎన్టీవోల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర విభజన అంశంపై ఏపీఎన్టీవోలు సీమాంధ్ర నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును శరణుజొచ్చారు. ఇవాళ వాళ్లు చంద్రబాబును కలిశారు. రాష్ట్ర విభజన విషయంలపై వారు ఆయనతో సుధీర్ఘంగా చర్చించారు.