నేడు టీ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రోజు ఉదయం 11 గంటలకు నాచారం ఏఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో తెలంగాణ రాజకీయ జేఏసీ, ఉద్యోగసంఘాల జేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. భవిష్యత్‌ ఉద్యమ కార్యచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.