సీఎం కిరణ్‌పై ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్‌ నేతలు

కరీంనగర్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై గోదావరిఖని వన్‌టౌన్‌ పీఎస్‌లో టీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రాంతాయ విద్వేషాలు రెచ్చగొడ్తున్నరంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.