స్పీకర్‌ మీరాకుమార్‌తో సీఎం కిరణ్‌ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర పర్యటనలో ఉన్న లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ను ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్‌భవణ్‌ అతిథిగృహంలో ఉన్న మీరాకుమార్‌తో ఆదివారం మధ్యాహ్నం సీఎం భేటీ అయ్యారు.