లాల్‌ జాన్‌ బాషా మృతికి తేదేపా నేతల సంతాపం

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత లాల్‌జాన్‌ బాషా మృతి పట్ల పలువురు తెదేపా సీనియర్‌ నేతలు సంతాపం తెలిపారు. తెదేపా ఎంపీలు నామానాగేశ్వరావు, దేవేందర్‌గౌడ్‌, మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, సీనియర్‌నేత వెంకట్రావు తదితరులు సంతాపం తెలిపారు.