జూడాల సమ్మెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): జూనియర్‌ డాక్టర్ల సమ్మెపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మె విరమించుకుని వెంటనే విధుల్లో చేరాలని కోర్టు జూడాలకు ఆదేశాలు జారీ చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవదద్దని జూనియర్‌ డాక్టర్ల తరుపున న్యాయవాదికి కోర్టు సూచించింది.