ఐబీఎస్‌లో నేటి మ్యాచ్‌లు

న్యూఢిల్లీ: ఐబీఎల్‌లో శనివారం హైదరాబాద్‌ హాట్‌ షాట్స్‌తో క్రిష్‌ ఢిల్లీ స్మాషర్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ సాయంత్రం 4 గంటలకు తలపడనుంది. మరో మ్యాచ్‌లో ముంబాయి మాస్టర్స్‌, పుణె పిస్టస్స్‌తో తలపనుంది.మ్యాచ్‌ సాయంత్రం8 గంటలకు ప్రారంభమవుతుంది.