డ్రైనేజిలో పడి మృతిచెందిన రెండేళ్ల చిన్నారి

కరీంనగర్‌,(జనంసాక్షి):జిల్లాలోని ధర్మపురి మండలం రాజరాంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి డ్రైనేజిలో పడి మృతి చెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు దుఖ:సాగరంలో మునిగిపోయారు.