ముగిసిన కాంగ్రెస్ కోర్‌కమిటీ భేటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని నివాసంలో కోర్‌కమిటీ భేటీ ముగిసింది. లోక్‌సభ ప్రతిష్ఠంభన, ఆంధ్రప్రదేశ్ వ్యవహారంపై కోర్‌కమిటీలో చర్చ జరిగినట్లు సమాచారం. కోర్ కమిటీలోని సభ్యులంతా సమావేశానికి హాజరయ్యారు.