జగన్‌తో భార్య భారతి ములాఖత్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): చంచల్‌గూడ జైలులో జగన్‌తో ఆయన భార్య భారతి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయమ్మ దీక్ష భగ్నం, ప్రస్తుత పరిస్థితులను జగన్‌కు భారతి వివరించినట్లు సమాచారం.