తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌ బహిరంగ సభలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున బహిరంగ సభలు నిర్వహించాలని తెలంగాణ మంత్రుల సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. 25 తేదీనన మహబూబ్‌నగర్‌లో 28 వ తేదీన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో సభలు ఏర్పాటు చేయాలనుకున్నట్లు తెలిసింది.