సీఆర్పీఎఫ్‌లో భారీ కుంభకోణం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఆర్పీఎఫ్‌లో భారీ కుంభకోణం జరిగింది. కానిస్టేబుల్‌ దుర్గప్రసాద్‌ పెన్షనర్ల అకౌంట్‌ నుంచి రూ. 40 లక్షలను తన భార్య పేరుపై ఉన్న అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. దీన్ని గుర్తించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.