ఏసీబీ వలలో చిక్కిన కొడిమ్యాల వీఆర్వో
కరీంనగర్,(జనంసాక్షి): జిల్లాలోని కొడిమ్యాల మండలం తిరుమాలాపూర్‌లో వీఆర్వో ఎస్. శ్రీనివాస్ రైతు నుంచి రూ. వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వీఆర్వోపై కేసు నమోదు చేశారు.