జైలు ఎదుట ఆందోళన చేపట్టిన క్రైస్తవ సంఘాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): చంచల్‌గూడ జైలు ఎదుట తెలంగాణ క్రైస్తవ సంఘాలు ప్రత్యేక ప్రార్థనలు చేసి నిరసన తెలిపారు. జగన్‌కు మంచి  బుధ్ది ప్రసాధించాలని, తెలంగాణ అడ్డుకునే కుట్రలు మానేలా  చేయాలని జీసస్‌ను వేడుకున్నారు.