మాహక్కులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించం: కోదండరామ్‌

హైదరాబాద్‌: తమ హక్కులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించమని తెలంగాణ ఐకాస ఛైర్మెన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణకు అడ్డుపడితే వూరుకునేది లేదని, వచ్చే నెల 7న హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు. సమస్యకు పరిష్కారం చూపిల్సిన సీమంధ్ర నేతలు లేఖలు రాయడం సరికాదని ఆమన అభిప్రాయ పడ్డారు.