నేడు భేటీ కానున్న తెలంగాణ రాజకీయ ఐకాస

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో తెలంగాణ రాజకీయ ఐకాస నేడు భేటీ కానుంది. మంత్రుల నివాస ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు నేతలు సమావేశమై తాజా పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం.