వెయ్యి రూపాయల జీవోను పున:సమీక్షించాలి : హైకోర్టు
హైదరాబాద్,(జనంసాక్షి): నో పార్కింగ్ స్థలంలో వాహనాన్ని నిలిపితే రూ. వెయ్యి జరిమానా విధించే జీవోను పున:సమీక్షించాలని హైకోర్టు ప్రభుత్వం ఆదేశించింది. జీవోపై ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.