ఏఎస్‌ఐపై దాడి చేసి దొంగ పరారీ
వరంగల్ : జిల్లాలోని జనగాం బస్టాండ్‌లో ప్రయాణికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.పోలీసులు దొంగను స్టేషన్‌కు తరలిస్తుండగా ఏఎస్‌ఐ, హోంగార్డుపై దాడి చేసి దొంగ పరారయ్యాడు.