7 ఓవర్లకు భారత్ స్కోర్ 30/0
మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌టో భారత్ ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమీ కోల్పోరకుండా 30 పరుగులతో ఆడుతోంది. ఓపెనర్లు మురళీ విజయ్ 19, పుజారా 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.విజయ లక్ష్యానికి భారత్ ఇంకా 103 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 223 పరుగులకు ఆలౌట్ అయింది.