సీమాంధ్రలో మే7న ఎన్నికలు
(జనంసాక్షి): సీమాంధ్ర లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైయ్యింది. 25లోక్ సభ,175 అసెంబ్లీస్థానాలకు నామినేషన్లకు నోటిఫికేషన్ వెలువడింది. నేటినుంచి ఈనెల 19 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. మే 7న పోలింగ్ జరగనుంది.