ఇల్లు కూలి ఒకరి మృతి
వరంగల్ : జిల్లాలోని కరీమాబాద్ నగరంలోని ఉర్సు ప్రాంతంలో ఇల్లు కూలి దెడ్డి రాధమ్మ (55) మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆమె మనుమడు శ్రీతేజ్‌కు గాయాలయ్యాయి. శ్రీతేజ్‌ను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.