ఏపీఎన్జీవో హోమ్‌ ఎదుట తెలంగాణాదుల ఆందోళన

హైదరాబాద్‌: ఏపీఎన్జీవో హోమ్‌ ఎదుట తెలంగాణాదులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఏపీఎన్జీవో హోమ్‌లో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వాదులు ఈ ఆందోళన చేపట్టారు.