రాష్ట్ర విభజన బిల్లు పై న్యాయసలహా కావాలని కోరిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుపై నన్యాయసలహా కావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోరారు. ఈ రాత్రి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళనున్న రాష్ట్రపతి 11న తిరిగి స్వదేశానికి రానున్నారు. ఆ తర్వాత బిల్లుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.