సీఎన్‌ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై సభాహక్లుక ఉల్లంఘన నోటటీసు ఇచ్చాయి. కొన్ని రాజకీయ పార్టీలు. బిల్లును రాష్ట్రపతి అసెంబ్లీకి పంపినా సీఎన్‌ సహకరించట్లేదని ఎమ్మెల్యేలు నోటీసులో పేర్కొన్నారు. తెరాస, తెలంగాణ తెదేపా, సీపీఐ, భాజపా, సీపీఎం ఎమ్మెల్యేలు సీఎన్‌పై సభాహక్కుల నోటీసు ఇచ్చారు.