అమెరికన్ రాయబార కార్యాలయం ఎదుట ధర్నా
హైదరాబాద్ : బేగంపేటలోని అమెరికన్ రాయబార కార్యాలయం వద్ద సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. భారత దౌత్యాధికారి దేవయాని ఖోబ్రగడే పట్ల అమెరికా తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టినట్లు నేతలు తెలిపారు.