శ్రీవారిని దర్శించుకున్న స్వరూపా నరేంద్ర సరస్వతి
హైదరాబాద్: తిరుమల శ్రీవారిని విశాఖ శ్రీశారదాపీఠం అధిపతి స్వరూపా నరేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ… హిందూ ఆధ్యాత్మిక తిరుపతిలో నిర్మాణంలో ఉన్న ఇస్లామిక్ యూనివర్శిటీని తొలగించాలని డిమాండ్ చేశారు.