కారు లారీ ఢీ కొని ఇద్దరు మృతి

నిజామాబాద్‌: జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం పడకల్‌ తండ  వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీని ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.