టీ కాంగ్ నేతలపై ఒక్క కేసైనా ఉందా : కేటిఆర్
హైదరాబాద్: ఒక్కరోజైనా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉద్యమంలో పాల్గొన్నారా? టీ కాంగ్రెస్ నేతలపైనా ఒక్కకేసైనా ఉన్నదా? ఇచ్చిన మాట పదేళ్ల పాటు ఎటు పోయిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. మున్సిపల్, సాధారణ ఎన్నికల్లో మేం సాధించబోయే ఫలితాలతేనే సమాధానం చేప్తామన్నారు. పదేళ్లపాటు పలుమార్లు తెలంగాణ ఉద్యమాన్ని గొంతు నలిమే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ కాదా అని అడిగారు. ఈ కు సంస్కర కాంగ్రెస్ నాయకులకు ్నపజలే బుద్ధి చెబుతారని తెలిపారు.