బస్సు / టిప్పర్ ఢీ; ముగ్గురి పరిస్థతి విషమం
హైదరాబాద్ ; హైదరాబాద్ దుండిగల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్పు /టిప్పర్ ఢీ కొన్నాయి ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు . వీరి పరిస్ధితి విషయంగా ఉంది బస్పులో మరో ఇద్దరు ప్రయాణికులు చిక్కుకున్నారు వీరిని బయటకు తీసేందుకు సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు .