వోల్వో బస్పులో చెలరేగిన మంటలు

మహబూబ్‌నగర్‌ ; మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం టోల్‌గేట్‌ వద్ద వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి దీన్ని గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురై వెంటనే బస్సు నుండి పరుగులు తీశారు బస్సు సిబ్బంది సకాలంలో మంటలు అదుపులోకి తెచ్చారు బస్సు బెంగళూరు నుండి హైదరాబాద్‌ వస్తోంది .