ఆస్పత్రి ప్రాంగణంలో మహిళ ప్రసవవేదన
ఆస్పత్రి ప్రాంగణంలో మహిళ ప్రసవవేదన
హైదరాబాద్: నిజామాబాద్ ప్రభుత్వసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణం చేత ఓ నిండు గర్బిణి ఆస్పత్రి ఆవరణలోనే మూడుగంటలుగా ప్రసవ వేదన పడుతోంది. వైద్యులు లేరంటూ సిబ్బంది ఆస్పత్రి ప్రాంగణంలోనే ప్రాంగణంలోనే ఆమెను వదిలివేసినట్లు సమాచారం. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె అక్కడే ప్రసవవేదన పడుతున్నట్లు తెలుస్తోంది.