కొడుకు ప్రేమకు తండ్రే విలన్
కొడుకు ప్రేమకు తండ్రే విలన్
కోడుకు ప్రేమ కథలో తండ్రి విలన్‌గా మారాడు ..కుమారుడు తన నుంచి దూరం కావడానికి అతడు ప్రేమించిన యువతే కారణమని ఆమె పై కక్ష పెంచుకున్నాడు నకిలీ పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచి అందులో ఆ యువతి ఫోటో పెట్టి కోన్ని అసభ్యకర చిత్రాలు అప్‌లోడ్ చేశాడు .
బెయిల్ పై అరవింద్ విడుదల
చంచల్ గూడ; సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ కుమార్ యాదవ్ కు నాంపల్లి కొర్టు బెయిల్ మంజూరు చయడంతో బుదవారం జైలు అధికారులు విడుదల చేశారు కానిస్టేబుల్ పై దాడి ఆరోపణపై అరవింద్ అతని మిత్రబృందం చంచల్‌గూడ మంగళావారం రాత్రి జైలుకు వచ్చిన సంగతి విదితమే .అరవింద్ ముగ్గురు మిత్రులు కూడా బెయిల్ పపై విడుదలయ్యారు