ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్‌ హైకోర్టు కోట్టివేత

ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్‌ హైకోర్టు కోట్టివేత
హైదరాబాద్‌ ; అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్‌ హై కోర్టు కోట్టేసింది ప్రస్థుత దశలో పిటిషన్‌ విచారణ చేపట్టలేమని హైకోర్టు ధర్మసనం తెలిపింది .ఎన్నికలు వాయిదా వేయాలని పామర్రు ఎమ్మెల్యే దాస్‌ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే