కాంగ్రెస్ కార్యకర్తలు మావెంటే: చిరంజీవి
కాంగ్రెస్ కార్యకర్తలు మావెంటే: చిరంజీవి
హైదరాబాద్: కాంగ్రెస్ కార్యకర్తలు తమ వెంటే ఉన్నారని నమ్ముతున్నామని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. కాంగ్రెస్ నేతల బస్సుయాత్ర సందర్బంగా శ్రీకాకుళంలో చిరంజీవి మాట్లాడుతూ… కాంగ్రెస్ కాళీ అయిపోందంటున్నారు. అది వాస్తవం కాదన్నారు. ప్రజలు కాంగ్రెస్‌వైపే ఉన్నారని నిరూపించాల్సిన అవసరముందన్నారు. నేతలు వెళ్లినా కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు వీడిపోలేదన్నారు. వ్యక్తిత్వం ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు.