జవదేకర్‌ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళనగా మారింది. టీడీపీతో పొత్తులు కుదుర్చుకోవడానికి రాష్ర్టానికి వచ్చిన బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్‌ను ఆపార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పటాన్‌చెరు అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ జవదేకర్‌ను డిమాండ్ చేస్తున్నారు. దీంతో కార్యాలయం ఎదుట ఉధ్రిక్తతంగా మారింది.