కిర‌ణ్ పార్టీ అభ్యర్థుల ప్రకటన

హైదరాబాద్: తెలంగాణలోని మూడు పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాలకు జైసమైక్యాంధ్రపార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈమేరకు ఇవాళ ఆపార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

ఎంపీ అభ్యర్థులు:
సికింద్రాబాద్(లోక్‌సభ)-కల్పగురు శ్రీనివాసులు
భువనగిరి(లోక్‌సభ)-గూడూరు జనార్ధన్‌రెడ్డి
ఖమ్మం(లోక్‌సభ)-చెరుకూరు నాగార్జునరావు

అసెంబ్లీ అభ్యర్థులు:
మెదక్‌జిల్లా:
నర్సాపూర్-మహ్మద్ వజ్‌హత్ ఆలీ
పటాన్‌చెరు-సుహాసిని కోదాటి

రంగారెడ్డి జిల్లా:
మల్కాజ్‌గిరి-పిట్ల శ్రీనిరాజు
ఎల్బీనగర్-గున్నం నరేందర్‌రెడ్డి
రాజేంద్రనగర్-సయ్యద్ ఉమర్

హైదరాబాద్ జిల్లా:
ముషీరాబాద్-కే రాణి
ఖైరతాబాద్-ఇ.రాజు
జూబ్లీహిల్స్-సుదర్శనం వెంకటేశ్వర్లు
సనత్‌నగర్-చర్లపల్లి నీతీగౌడ్
చార్మినార్-మహ్మద్ ఆయూబ్ ఖాన్

నల్లగొండ జిల్లా:
ఆలేరు-నర్సింగోజు నర్సింహాచారి

ఖమ్మం జిల్లా:
పినపాక-కనితి కష్ణ
ఇల్లెందు-ముక్తిరాజు
ఖమ్మం-షేక్ పాషా
పాలేరు-అప్పల లింగామూర్తి
వైరా-వాసం రామకష్ణదొర
సత్తుపల్లి-తమ్మల రాజేశ్ కుమార్
కొత్తగూడెం-నరాల సత్యనారాయణ
అశ్వారావుపేట-పాయం పొతయ్యదొర
భద్రాచలం-కురుసం సుబ్బారావు

సీపీఎం, బీసీ యునైటెడ్ ఫ్రంట్, ఆల్ ఇండియా క్రిస్టియన్‌పార్టీలతో పొత్తు అవగాహనపై చర్చిస్తున్నామని జేఎస్పీ అధికార ప్రతినిధి ఎన్‌కే నాయుడు తెలిపారు.