టీడీపీలో అసంతృప్తి సెగలు

జిల్లా టీడీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నారు. కొత్తగూడెం టికెట్‌ను కోనేరు చిన్నికి కేటాయించడంపై బాలసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామా నాగేశ్వరరావుపై నిప్పులు చెరిరారు. తనకు కేటాయించిన కొత్తగూడెం టికెట్‌ను నామా రాత్రిరాత్రే చిన్నికి ఇప్పించారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో బీసీలకు నామా ద్రోహం చేశారని మండిపడ్డారు. నామా ఇంత దుర్మారంగా వ్యవహరిస్తారని అనుకోలేదన్నారు. చంద్రబాబును నామా తప్పుదో పట్టించి జిల్లాలో బీసీల గొంతు నొక్కారని దుయ్యబట్టారు. మరోవైపు బాలసాని నివాసానికి వెళ్లిన నామాను బాలసాని అనుచరులకు అడ్డుకున్నారు. నామా గో బ్యాక్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి