సంతానం కోసం పసరు మందు తాగి…

నల్గొండ: చిట్యాల మండలం ఏపూరులో విషాదం చోటు చేసుకుంది. సంతానం కోసం ఇద్దరు దంపతులు పసరు మందును సేవించారు. ఈ ఘటనలో భర్త రాములు మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా మారింది.