ఢిల్లీని కంగు తినిపించిన కోల్‌కతా

బంతి, బ్యాటుతో గౌతమ్ సమన్వయం..

న్యూఢిల్లీ: బుధవారం ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఐపిఎల్ ట్వంటీ20 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను ఓడించింది.క్లుప్తంగా స్కోరు వివరాలు..ఢిల్లీ డేర్ డెవిల్స్:నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు(జె.పి.డ్యుమిని 40 నాటౌట్, దినేశ్ కార్తీక్ 36; ఉమేశ్ యాదవ్ 1/26).కోల్‌కతా నైట్ రైడర్స్:18.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 161 పరుగులు(గౌతమ్ గంభీర్ 69, రాబిన్ ఊతప్ప 47; వానే పార్నెల్ 2/21).