సీఎస్ మహంతితో ఉన్నతాధికారులు భేటీ

హైదరాబాద్ : సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో విభజన ప్రక్రియపై చర్చించినట్లు సమాచారం. విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులకు సీఎస్ సూచించారు.