జూన్ మొదటి వారంలో పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ: జూన్ మొదటివారంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాలు వారం రోజులపాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఉభయసభలను ఉద్ధేశించి రాష్ట్రపతి ప్రసంగం చేయనున్నారు. జులైలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.