హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్: హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. నాగోల్, వనస్థలిపురం, అంబర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం పడుతుంది.