సినీ హీరో నాగార్జునకు షాక్…..
(జనంసాక్షి); సినీ హీరో నాగార్జునకు జీహెచ్‌ఎంసీ షాక్ ఇచ్చింది. నాగార్జునకు చెందిన ఎన్‌కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణమని నిర్ధారించి నోటీస్ అంటించింది. అయ్యప్ప సొసైటీలోని తుమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఎన్‌కన్వెన్షన్ అక్రమమని అక్కినేని నాగార్జునకు నోటీస్ ఇవ్వనుంది.