పోలవరం ఆర్డినెన్స్‌ను కేంద్రం ఉపసంహరించుకుంది : వినోద్

polavaram

న్యూఢిల్లీ, జులై 7 : పోలవరం ఆర్డినెన్స్‌ను కేంద్రం ఉపసంహరించుకుందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపితే అక్కడి గిరిజనులు తెలంగాణతో సంబందాలు కోల్పోతారన్న సమస్యను లేవనెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినోద్ చెప్పారు.