8 మంది విద్యార్థుల డిబార్
లక్సెట్టిపేట: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షా కేంద్రంలో మాన్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు విద్యార్థులను తనిఖీ అధికారులు డిబార్ చేశారు. మరో కేంద్రంలో విద్యార్థి కాపీ కొడుతుండగా అధికారులు పట్టుకున్నారు.